జగపతిబాబు మరో మల్టీస్టారర్ సినిమా

By Staff


కొందరు స్టేట్ మెంట్లకే పరిమితమైపోతుంటే జగపతిబాబు మాత్రం మల్టీస్టారర్ చిత్రాలలో నటిస్తూనే ఉన్నాడు. గోపీచంద్ హీరోగా రూపొంది 100 రోజుల పండుగను కూడా చేసుకున్న లక్ష్యం సినిమాలో జగపతిబాబు చేసిన పాత్ర చిన్నదైనా ఆ పాత్ర ద్వారా జగపతిబాబుకు మంచి పేరు వచ్చింది. ఇపుడు అలాంటి పాత్రలోనే జగపతిబాబు నటిస్తున్నాడు. శ్రీకాంత్ హీరోగా రూపొందుతున్న నగరం సినిమాలో జగపతిబాబు లక్ష్యం సినిమాలోలా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది.

ఈ సినిమాలో జగపతిబాబు ప్రత్యేక పాత్రను పోషించడం సంతోషంగా ఉందని, తాను కూడా జగపతిబాబు సినిమాలో ప్రత్యేక పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నానని శ్రీకాంత్ అన్నారు. అయితే పాత్ర నచ్చినందువలననే నటిస్తున్నాని జగపతిబాబు అన్నారు. ఈ సినిమాలో తన పాత్ర హైలెట్ గా నిలుస్తుందని ఆయన అన్నారు.

చిత్ర సమర్పకులు ఎంవి చౌదరి మాట్లాడుతూ పదేళ్ల క్రితం నుంచే శ్రీకాంత్, జగపతిబాబు పరిచయమని, ఖడ్గం సినిమా చూసిన తరువాత శ్రీకాంత్ తో మాస్ సినిమా తీయాలని అనుకున్న నేపథ్యంలోనే నగరం సినిమా అన్నాడు. సిసి శ్రీనివాస్ దర్శకత్వంలో మ్యాక్ మీడియా అండ్ బ్లూస్కై ఎంటర్ టెయిన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న నగరం చిత్రంలో శ్రీకాంత్, జగపతిబాబు, కావేరి ఝా, ప్రదీప్ రావత్, అజయ్, కళాభవణ్ మణి, బ్రహ్మానందం, వేణుమాధవ్ తదితరులు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X