ఆ హీరోయిన్ గురించి బట్టబయలు చేసిన నాగార్జున...
రగడ, నాగవల్లిలు హిట్టో, ప్లాపో తేలిపోయినా..రెండు సినిమాలకు సంబంధించిన హీరోలు మాత్రం బాక్సాఫీస్ కలక్షన్ల గురించి డప్పేసుకోవటం ఆగట్లేదు. అలాంటి ఓ డప్పు కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున రగడ విశేషాలను తెలుపుకుంటూ పోయాడు. సినిమాలో స్పెషల్ సాంగు చేసిన ఛార్మీ తన చక్కనైన బాడీని కాపాడుకుంటూ చాలా కాలం నుండి ఫిట్టుగా ఉందని చెపితే..అదే ప్రియమణి విషయంలో కొంచెం ముందుకెళ్లి సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయ్యిందన్నాడు. ఇక అనుష్క గురించి మాత్రం చాలా ముందుకు వెళ్లిపోయి ఈ మద్య బాగా ఒళ్లు చేసిందని దాంతో బరువు బాగా పెరిగిందని..బాగా ఆప్త మిత్రురాలు కాబట్టి వెంటనే తగిన జాగ్రత్తలు సూచించాడట.
అనుష్క నాగార్జున రగడ ప్రియమణి నాగవల్లి వెంకటేష్ anushka nagarjuna ragada priyamani nagavalli venkatesh


Click it and Unblock the Notifications