నాగార్జున, రాధ గెస్ట్ రోల్స్ లో

By Staff

Radha
ఒకప్పటి హిట్ పెయిర్ నాగార్జున, రాధా మళ్ళీ వెండితెరను పలకరించటానికి రెడీ అవుతున్నారు. నాగార్జున ఇప్పటికీ కింగ్ లా ఏలుతూంటే రాధ మాత్ర ఫేడవుట్ అయిపోయింది. దాంతో ఈ కాంబినేషన్ మళ్ళీ తెరకెక్కడంపై అంతటా ఆసక్తి పెర్గుతోంది. ఇంతకీ వీరు ఏ సినిమాలో కనపడతున్నారో ఊహించారా. తమ పిల్లలు ప్రధానపాత్రలుగా (రాధ కూతురు కార్తీక, నాగార్జు కొడుకు నాగచైతన్య) కాంబినేషన్ లో దిల్ రాజు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలో ఈ కాంబినేషన్ కనపడనుంది. నూతన దర్శకుడు వాసు వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. వాసు వర్మ దిల్ రాజు వద్ద ఆర్య చిత్రం నుంచి స్క్రిప్ట్ వర్క్ నుండి అన్ని విషయాల్లో వెన్నంటి హిట్ల వెనుక ఉన్నవాడే. బొమ్మరిల్లు సినిమాకు స్క్రిప్టు పరంగా వాసు వర్మకు స్పెషల్ ధాంక్స్ పడతాయి. ఇక ఈ సినిమాలో ఛార్మి ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు, అనూష్క ఐటం సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ఇన్ని స్పెషాల్టీలతో వస్తున్న ఈ చిత్రం తప్పనిసరిగా సంచలనం సృష్టిస్తుందని ఆశిద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X