నాగార్జున,వీరూపోట్ల చివరకు ఆ టైటిల్ నే కన్ఫర్మ్

By Srikanya

నాగార్జున,వీరూ పోట్ల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి టైటిల్ గా రగడ నే ఫైనల్ చేసారు. ఈ మేరకు నాగార్జున ట్విట్టర్ టైటిల్ లోగో ని పెట్టారు. అలాగే ఈ చిత్రం ఆడియోని నవంబర్ లో విడుదల చేసి డిసెంబర్ 17 న సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయించామని నాగ్ చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో సునో..సునో నా పేరే రగడ అంటూ ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోలో ఛార్మినార్ గల్లీ సెట్స్ లో షూట్ చేసారు. అనూష్క, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఛార్మి ఓ సాంగ్ ని చేసింది. శ్రీ కామాక్షి ఎంటరప్రైజస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బిందాస్ తో విజయం సాధించిన వీరూపోట్ల ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పూర్తిగా రాయలసీమ యాసలో మాట్లాడతారు. అలాగే నాగార్జున...రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి రాజన్నని, శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ ని చెయ్యబోతున్నారు. మరో ప్రక్క రాధామోహన్ దర్శకత్వంలో మొదలయిన గగనం చిత్రం షూటింగ్ పూర్తయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X