నాగ్ ఖర్చుతో అల్లు అర్జున్ సెట్

అయితే ఆ సెట్ ని అలా వాడుకోకున్నా రాబోయే రోజుల్లో సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాల నిర్మాణానికి అనువుగా చక్కగా డిజైన్ చేసిన ఈ సెట్ తన స్టూడియోలో ఓ ప్రొపర్టీగా ఉంటుందనే ఆలోచన కూడా ఉందని కొందరంటున్నారు. ఇక ఆర్య-2 కాన్సెప్ట్ ఆర్య ని పూర్తి స్ధాయిలో పోలి ఉంటుందని,పాత్రలు కూడా అవేనని నెగిటివ్ రోల్ లో నవదీప్ కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. అయితే భ్యాక్ డ్రాప్ మాత్రమే మారుతుందని సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరి జరుగుతుందని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని బి.వి.యస్.ఎన్ ప్రసాద్,ఆదిత్య బాబు నిర్మిస్తున్నారు. దేవిశ్రి ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











