Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నాగార్జున కొత్త చిత్రం ఓపినింగ్, మరో చిత్రం విడుదల ఒకే రోజే
2011 జనవరి 14వ తేదీన నాగార్జున కొత్త చిత్రం ఢమురకం ఓపినింగ్, గగనం చిత్రం విడుదల జరగనున్నాయి. నాగార్జున, శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో ప్రారభం కానున్న ఢమురుకం చిత్రం సంక్రాంతి రోజున లాంచ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా డాన్ శీను వంటి హిట్ కొట్టిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనూష్క మరో సారి నాగార్జున సరసన చెయ్యనుంది. అలాగే ఈ చిత్రానికి ఢమురుకం అనే టైటిల్ ని పెట్టారు. సోషియో ఫాంఠసీ గా రూపొందే ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అనుష్క, నాగార్జున కాంబినేషన్ లో రెడీ అయిన రచ్చ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. అలాగే నాగార్జున కొత్త చిత్రం గగనం..సంక్రాంతికి విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రముఖ దర్సకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెలంగాణా సాయుధ పోరాటం నేపధ్యంలో రాజన్న అనే చిత్రం కూడా నాగార్జున చేస్తున్నారు.