నాగార్జున,దిల్ రాజు చిత్రం రిలీజ్ డేట్, ఓకే చేసిన టైటిల్

By Srikanya

నాగార్జన హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి గగనం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ చిత్రం విజయదశమికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని దిల్ రాజు చెప్పారు. ఆయన ఈ విషయాన్ని తెలియచేయటానికి హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో హీరో నాగార్జున మాట్లాడుతూ..మేం టైటిల్ సూచించమని అభిమానులను కోరాం. వేలకొలది ఫ్యాన్స్ స్పందించి గగనం టైటిల్ బాగుందని ఓటు వేసారు.దాంతో దాన్నే ఫైనల్ చేసాం.ఇక ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఎయిర్ ప్లేన్ సెట్ వేసి షూటింగ్ చేసాం. దాన్ని సినిమాలో చూసిన వారు సెట్ అంటే నమ్మలేనంతగా కుదిరింది అన్నారు.ప్రకాష్ రాజ్ మరో కీలకపాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని రాధామోహన్ దర్శకత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X