నాగార్జున రిప్లై అదిరిపోయిందిగా.. ఈ వయసులో ఇలా, అక్కినేని ఫ్యామిలిలో!

Recommended Video

నాగార్జున రిప్లై అదిరిపోయిందిగా.. ఈ వయసులో ఇలా, అక్కినేని ఫ్యామిలిలో!

కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ప్రారంభించిన ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రస్తుతం దేశాన్నే ఊపేస్తోంది. ఫిట్ గా, ఆరోగ్యంగా దేశపౌరులు ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ ఈ విన్నూత్న ఛాలెంజ్ ని ప్రవేశపెట్టారు. ప్రముఖ సెలెబ్రిటీలంతా ఈ ఛాలెంజ్ ని సీకరిస్తూ తాము ఫిట్ గా ఉండడానికి ఎం చేస్తామో సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అక్కినేని కుటుంబంలో మొదటగా ఈ ఛాలెంజ్ ని పివి సింధు నుంచి అఖిల్ స్వీకరించాడు. అఖిల్ నుంచి ఛాలెంజ్ తీసుకున్న నాగార్జున ఈ వయసులో కూడా తన ఫిట్ నెస్ ఏంటో మరో మారు నిరూపించుకున్నాడు.

 ఈ వయసులో ఇలా

ఈ వయసులో ఇలా

కింగ్ నాగార్జునకు వయసు పెరుగుతుంది కానీ, ఆయన బాడీలో ఆ ఛాయలు కనిపించడం లేదు. నాగార్జున వారసులు ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయినా కూడా నాగార్జున ఫిట్ నెస్ ఇంకా తగ్గలేదు. ఆయన ఎవరు గ్రీన్ మన్మధుడు అనడంలో సందేహం లేదు.

జిమ్‌లో అలవోకగా

భారీ వెయిట్స్ ని జిమ్ లో అలవోకగా లిఫ్ట్ చేస్తూ నాగార్జున తన ఫిట్ నెస్ స్టామినానిరూపించుకున్నాడు. అఖిల్ ఛాలెంజ్ కు ఇదే నా సమాధానం అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోని పోస్ట్ చేశాడు.

ఛాలెంజ్ ఎవరెవరికి అంటే

ఛాలెంజ్ ఎవరెవరికి అంటే

తమ ఫిట్ నెస్ నిరూపించుకున్న ప్రతిఒక్కరూ మరికొంతమందికి ఛాలెంజ్ విసరాలి. నాని, కార్తీ , శిల్ప రెడ్డికి నాగార్జున ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు.

ఫినిష్ చేసిన అక్కినేని ఫ్యామిలీ

ఫినిష్ చేసిన అక్కినేని ఫ్యామిలీ

అక్కినేని ఫ్యామిలీ మొత్తం మొదటగా ఈ ఛాలెంజ్ ని ఫినిష్ చేసింది. వరుసగా అఖిల్, నాగచైతన్య, నాగార్జున ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X