నాగార్జున టైటిల్ 'గగనం' కన్ఫర్మ్...
నాగార్జున తన తాజా చిత్రానికి 'గగనం' అనే పేరు ఖరారైనట్లు ట్విట్టర్ లో వెల్లడించారు. అంతేకాదు ఆ చిత్రంలో తన గెటప్ ని కూడా అందులో ఉంచారు. ఇందులో ఆయన కమెండోగా కనిపిస్తారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు రాధా మోహన్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. కాందహార్ ప్లైట్ హాజాక్ కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో టెర్రరిస్టుగా ప్రకాష్ రాజ్ మరో కీలకమైన పాత్ర చేస్తున్నారు. అలాగే ఆయనే తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
More from Filmibeat
నాగార్జున దిల్ రాజు ప్రకాష్ రాజ్ గగనం ఆకాశమంత త్రిష రాధామోహన్ ట్విట్టర్ nagarjuna dil raju prakash raj payanam trisha radha mohan


Click it and Unblock the Notifications











