ఇక నాగ్ సేఫ్ గేమ్?

ఇక అశ్వనీదత్ ఈ నమస్తే లండన్ రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని సమర్దవంతంగా తెరకెక్కించే డైరక్టర్ కోసం సెర్చింగ్ జరుగుతోంది. కృష్ణవంశినీ కూడా అడిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గా అనూష్కని తీసుకుందామనే నిర్ణయం తీసుకున్నట్లు వినికిడి. అనూష్క నాగార్జున సూపర్ సినిమాతోటే తెలుగు తెరకు పరిచయమయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











