నాగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మీడియా ముఖంగా ఒప్పేసుకున్నా అనుష్క..!
అనుష్క మీడియాతో ఇండస్ట్రీలో నచ్చిన నటుల గురించి మాట్లాడుతూ నటన పరంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. హి ఈజ్ వెరీగుడ్ పర్‌ఫార్మర్. పర్సనల్ పరంగా అయితే నాగార్జున అంటే ఇష్టం. నన్ను సినిమా రంగానికి పరిచయం చేసింది నాగార్జున పూరీ జగన్నాథ్. అందుకే నా ఆల్‌టైమ్ ఫేవరేట్స్ నాగార్జున అండ్ పూరీ జగన్నాథ్ ఇప్పుడున్న హీరోయిన్లలో మీకు ఇష్టమైన వారు? నాకు నచ్చిన హీరోయిన్ తమన్నా కాజల్ అంటే కూడా నాకు ఇష్టమే. అయితే తమన్నా బాగా హార్డ్ వర్క్ చేస్తుంది. అందుకే తను అంటే నాకు ఇష్టం. బాగా కష్టపడేవారిని నేను ఎప్పుడూ అభినందిస్తా. తను నాకంటే బాగా నటిస్తోంది అంటే నాకంటే సంతోషించేవారు మరొకరు ఉండరు అంటూ ముగించారు.
anushka nagarjuna jr ntr kajal tamanna puri jagannath అనుష్క నాగార్జున జూ ఎన్టీఆర్ కాజల్ తమన్నా పూరిజగన్నాథ్


Click it and Unblock the Notifications