నాగార్జునను మైమరపించిన జూ ఎన్టీఆర్‌!

By Sindhu

ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ని చూశారా! మళ్లీ లావెక్కినట్టుడా ఉన్నాడు కదా! అంతకు ముందు నరసింహుడు, రాఖీ చిత్రాలలో గంభీరంగా కనిపించిన యన్టీఆర్ తర్వాత చిత్రాలు యమదొంగ, కంత్రీ, అదుర్స్ లలో చాలా బక్కగా ముఖంలో కళలేని వాడులా కనిపించిన విషయం తెలిసిందే. అలా చూసిన వారంతా లావుగా ఉన్నప్పుడే బాగున్నాడు, ఇప్పుడు మరీ బక్కగా తయారైయ్యాడు అంటుండటంతో లాభం లేదని, కొద్దిగా లావు పెరగడానికి ప్రయత్నించడంతో మళ్లీ మొదటి అవతారం దిశగా పరుగులు పెడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అందుకు ఒకరకంగా నాగార్జున కూడా కారణమే. ఎందుకంటే జూ ఎన్టీఆర్ బృందావనం ఓపెనింగ్స్ లో నాగార్జున జూ ఎన్టీఆర్ తో కొద్దిగా లావు అయితేనే నీవు బాగుంటావు అన్నాడట.

అదే సందర్భంలో యువహీరోలు జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఈ నలుగురిలో ఏ హీరో నటనంటే మీకిష్టం అని యువసామ్రాట్ అక్కినేని నాగార్జునను అడిగితే, తనకు యన్.టి.ఆర్. నటనంటేనే ఇష్టమనీ అన్నారు. అలాగే జూ ఎన్టీఆర్ కి నాగార్జున అంటే ఇష్టం అట, అందుకే నాగార్జునని బాబాయ్ అని పిలిచిన సందర్బాలు కూడా ఉన్నాయంటారు సన్నిహితులు. మరి నాగ్ కి జూ ఎన్టీఆర్ ఎందుకంత ఇష్టం అంటే అతని నటనలో కాన్ఫిడెన్స్ లెవల్స్ ఆయనకు బాగా నచ్చుతాయట. డైలాగ్ మాడ్యులేషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డ్యాన్సులు, ఫై ట్స్ లో కానీ జూ ఎన్టీఆర్ నాగార్జునకు బాగా నచ్చుతారట. మరి నాగచైతన్య మాటేంటో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X