»   » బాహుబలి గురించి....జూ ఎన్టీఆర్, నాగార్జున ట్వీట్స్

బాహుబలి గురించి....జూ ఎన్టీఆర్, నాగార్జున ట్వీట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' మూవీ రేపు(జులై 10)న విడుదలవుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రాజమౌళికి, బాహుబలి టీంకు విషెస్ తెలియజేస్తున్నారు. రాజమౌళికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జూ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బాహుబలి టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


బాహుబలి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింప చేస్తుందని తన నమ్మకం అంటూ తారక్ ట్వీట్ చేసారు.అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘రాజమౌళి, అతని టీమ్ ఇప్పటికే ప్రశంసల్లో మునిగి ఉంటారు. బాహుబలి చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని నాగార్జున ట్వీట్ చేసారు. రుద్రమదేవి యూనిట్ విషెస్ తెలుపడంపై బాహుబలి టీం కృతజ్ఞతలు తెలియజేసారు.English summary
"Wishing the whole team of Bahubali all the best.especially the visionary Jakkana.am sure he is ready with his guns to pounce on the world." Jr NTR tweeted.
Please Wait while comments are loading...