జూ.ఎన్టీఆర్ నటన అద్భుతం:నాగ్
యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనను చూసి ఒక సీనియర్ నటుడు పులకించిపోయాడట. ఇంకేముంది అభినందించకుండా ఉండలేకపోయాడు. అభినందించింది అక్కినేని నాగార్జున. సీనియర్ ఎన్టీఆర్ ను మరిచిపోయేలా జూనియర్ చేసాడని నాగార్జున అన్నాడట. యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ స్మార్ట్ గా ఉన్నాడని కూడా కితాబిచ్చాడట.


Click it and Unblock the Notifications











