నాగార్జున చేతులమీదుగా మంచు లక్ష్మి సినిమా టీజర్ విడుదల!

డిఫరెంట్ సినిమా కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేసే మంచు లక్ష్మి మరోసారి ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఈ సినిమా పేరు 'వైఫ్ ఆఫ్ రామ్' ఈ చిత్రం పేరు. కథకు కచ్చితంగా సరిపోతుందని భావించి ఈ టైటిల్ నిర్ణయించినట్లు డైరెక్టర్ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.

రాజమౌళి దగ్గర 'ఈగ', 'బాహుబలి-1' చిత్రాలకు దర్శకత్వ శాకలో పనిచేసిన విజయ్ యలకంటి ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. మంచి కథ, కథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది.

nagarjuna to release manchu lakshmi film teaser

కృతి ప్రసాద్, విద్యా నిర్వాణ మంచు, ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్కినేని నాగార్జున ఈ సినిమా టీజర్ ను 27 సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యబోతున్నాడు. సామ్రాట్ రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, శ్రీకాంత్ అయ్యర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X