»   »  నాగార్జున, రోషన్ కలిసి ‘నిర్మలా కాన్వెంట్’ గురించి...

నాగార్జున, రోషన్ కలిసి ‘నిర్మలా కాన్వెంట్’ గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింగ్‌ నాగార్జున సమర్పణలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్‌'. శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్‌ సాలూరి సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలైన బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున, రోషన్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.

English summary
Nagarjuna & Roshan interview about Nirmala Convent. This movie stars Nagarjuna, Roshan , Shriya Sharma and Roshan is son of hero Srikanth who is making debute through this movie. Music for this film is composed by Roshan Salur while it is directed by G.N.K.Rao and this film is produced by Concept Films Pvt Ltd. Listen to Nagarjuna and Roshan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu