For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున, రోషన్ కలిసి ‘నిర్మలా కాన్వెంట్’ గురించి...
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
కింగ్ నాగార్జున సమర్పణలో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్, కాన్సెప్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బేనర్స్ పై అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'నిర్మలా కాన్వెంట్'. శ్రియా శర్మ హీరోయిన్‌గా నటించింది. రోషన్ సాలూరి సంగీతం అందించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలైన బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా నాగార్జున, రోషన్ కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Nagarjuna & Roshan interview about Nirmala Convent. This movie stars Nagarjuna, Roshan , Shriya Sharma and Roshan is son of hero Srikanth who is making debute through this movie. Music for this film is composed by Roshan Salur while it is directed by G.N.K.Rao and this film is produced by Concept Films Pvt Ltd. Listen to Nagarjuna and Roshan.
Story first published: Saturday, September 17, 2016, 14:14 [IST]
Other articles published on Sep 17, 2016