నాగార్జున-ఆర్జీవి ‘ఆఫీసర్’ మూవీపై ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూ....
Recommended Video

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. 25 ఏళ్ల క్రితం వచ్చిన 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు కూడా వర్మ స్వయంగా భుజాలపై వేసుకోవడం, యాక్షన్, ఎమోషన్‌తో కూడిన స్టోరీతో పాటు ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు ఎరుగని సరికొత్త సౌండ్ ఎక్స్‌పీరియన్స్ ఇందులో చూపించబోతున్నామని ప్రచారం చేయడం కూడా హైప్ పెంచింది.
ఇందులో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ముంబై బ్యూటీ మైరా సెరీన్, షాయాజీ షిండే, అజయ్, ఫిరోజ్ అబ్బాసి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా చూసిన ప్రేక్షకులు ఈ సినిమాపై ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు? ట్విట్టర్ టాక్ ఎలా ఉంది? అనేది ఓ లుక్కేద్దాం.
నాగ్ అభిమానిగా సంతృప్తినిచ్చింది
నాగార్జున అభిమానిగా ఈ సినిమా చూసి పూర్తి సంతప్తి చెందాను. స్క్రిప్ట్ సెలక్షన్‌లో సూపర్ అని మరోసారి నాగార్జున నిరూపించారు.
సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్
సౌండ్ ఎఫెక్ట్స్ సూపర్ గా ఉంది. డాల్బీ అట్మాస్ థియేటర్లో చూస్తే అదిరిపోతుంది.
కాంబో ఈజ్ బ్యాక్
నాగార్జున, ఆర్జీవి కాంబో ఈజ్ బ్యాక్.
అంచనాలను అందుకుంది
ఆఫీసర్ మూవీ అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు అందుకుంది. అన్ని చోట్ల నుండి రిపోర్ట్స్ బావున్నాయి.
మరోసారి శివ మ్యాజిక్ రిపీట్
‘ఆఫీసర్' చూసిన తర్వాత మళ్లీ శివ మ్యాజిక్ రిపీట్ అయినట్లు అనిపించింది.
ఎండ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ ఎరా
.
డీసెంట్ ఫస్టాఫ్
.
డిజాస్టర్ మూవీ
.
ట్రూలీ టెర్రబుల్
.


Click it and Unblock the Notifications











