ఈరోజే సైలెంట్‌గా మార్కెట్లో దూకిన ‘రాజన్న’ ఆడియో

తెలంగాణ సాయుధ పోరాటం నేపత్యంలో సాగే "రాజన్న'కు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు మాత్రం రాజమౌళి సమక్షంలో చిత్రీకరించబడ్డాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన స్నేహ నటిస్తుండగా, శ్వేత మీనన్ బ్యాడ్ ఉమెన్ పాత్రలో దర్శనం ఇవ్వబోతోంది. డిసెంబర్ 22 లేదా 23న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











