twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    54 ఏళ్ల వయసులో నాగ్ సిక్స్ ప్యాక్ (ఫస్ట్ లుక్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : టాలీవుడ్ మన్మధుడుగా ప్రేక్షకుల మనసు దోచిన అక్కినేని నాగార్జున....అందరినీ ఆశ్చర్య పరుస్తూ 54 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో ప్రేక్షకుల ముందకు రాబోతున్నారు. డమరుకం చిత్రంలో నాగ్ సిక్స్ ప్యాక్ బాడీతో విలన్ల దుమ్ము రేపబోతున్నాడు.

    నాగార్జున సిక్స్ ప్యాక్ బాడీగా కోసం ప్రత్యేక ట్రైనర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. మన్మధుడిగా తనకు తానే సాటి అని ప్రూవ్ చేసిన నాగ్...సిక్స్ ప్యాక్ బాడీతో యువ హీరోలతో పోటీ పడుతుండటం గమనార్హం. సినిమా అభిమానులు సంతృప్తి పడేలా సినిమా ఉంటుందని గ్రాఫిక్స్ అద్భుతంగా చేసారని చెబుతున్న నాగ్, ఈ చిత్రం విజయంపై నమ్మకంతో ఉన్నారు.

    ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొంచామని, సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం గ్రాండియర్ ఫిలిమ్‌గా గుర్తింపబడిందని, నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్ థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని ఆయన తెలిపారు.

    నాగార్జున, అనుష్క, ప్రకాష్‌ రాజ్, గణేష్‌వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణ్భగవాన్, జీవా, బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రగతి, రజిత, కవిత, గీతాంజలి, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ: వెలిగొండ శ్రీనివాస్, సమర్పణ: కె.అచ్చిరెడ్డి, సహ నిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి.

    English summary
    Nagarjuna six pack at age of 54. Nagarjuna and Anushka are pairing up for the film Damarukam directed by Srinivas Reddy and produced by RR Movie Makers. Devi Sri Prasad is the music composer. Damarukam will have extensive graphics works and the last 45 minutes of the film is said to be the major highlight of Damarukam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X