నాగార్జున కుమారుడు అఖిల్ కి ఆ టైటిల్ కావాలిట
మా డాడి సినిమాకు గగనం అనే టైటిల్ పెడితే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. సుమంత్ కి మాత్రం వాంటెడ్ నచ్చిందట. ప్రేక్షకులు ఏం నిర్ణయిస్తారో చూద్దాం అంటున్నాడు నాగార్జున తనయుడు అఖిల్. నాగార్జున రీసెంట్ గా ట్విట్టర్ రాధామోహన్ దర్శకత్వంలో రెడీ అవుతున్న తన తాజా చిత్రానికి వాంటెడ్, గగనం, పయినం అనే మూడు టైటిల్స్ అనుకుంటున్నామని వీటిల్లో మంచిది నిర్ణయించమని ఆయన తన అభిమానులును కోరారు. దీనిని ఆయన కుమారుడు ఇలా స్పందించాడు అదీ విషయం.
నాగార్జున అఖిల్ ట్విట్టర్ రాధా మోహన్ వాంటెడ్ గగనం పయినం nagarjuna akhil twitter radha mohan wanted gaganam


Click it and Unblock the Notifications