నాగ చైతన్య సినిమా మొదలైంది

ఇక నాగార్జున ఈ షూటింగ్ కి దూరంగా తన కింగ్ షెడ్యూల్ లో బెంగుళూరు లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. అలాగే ఇప్పటికీ హీరోయిన్ ఎవరన్నది సీక్రెట్ గానే ఉంది. ఇక మీడియాకు చైతన్య ను గ్రాండ్ గా నవంబర్ 23న (నాగ చైతన్య పుట్టిన రోజు) పరిచయం చేయనున్నారు. అదే రోజున కింగ్ ఆడియా కూడా రిలీజయ్యే అవకాశం ఉంది.అలాగే ఈ చిత్రం ప్రారంభం అక్కినేని పుట్టిన రోజున జరిపారు. బెస్టాఫ్ లక్ నాగ్ చైతన్య.


Click it and Unblock the Notifications











