'కింగ్'కి కీళ్ళ నొప్పులా!?

నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులుతో తన దగ్గరకు వచ్చారని,అప్పుడు అన్ని టెస్ట్ లు నిర్వహించి తర్వాత మోకాళ్ళ వద్ద లిగమెంట్ చిరిగిందని,మినిస్సస్ కూడా లేదని తెలియడంతో ఆర్ధోస్కోపీ సర్జరీతో ఏడు గంటల సమయంలో మెనిస్సస్ ట్రాన్స్ ప్లాంట్ చేసి ఎసిఎల్ పునర్నించానని తెలిపారు. చికిత్స జరిగిన సాయింత్రమే నాగార్జున నడవగలిగారని తెలిపారు. సర్జరీని అమెరికాలోని చికాగోలో జరిగిందని చెప్పారు.
movies telugu nagarjuna king chandrasekhar america arthritis నాగార్జున చంద్రశేఖర్ సోంపల్లి కీళ్ళ నొప్పులూ


Click it and Unblock the Notifications