నాగార్జున-టబు ల మధ్య ఆ దుష్ట శక్తులెవరో మీకు తెలుసా?

By Sindhu

నిన్నే పెళ్ళాడతా..నంటూ తెలుగులో నాగార్జున నటించిన చిత్రం మంచి విజయం సాధించింది. అందులో నాయిక టబు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచిందని సమాచారం. అది ఎఫైర్ కాదు ప్రేమ అని కొంతకాలం వినాల్సి వచ్చింది, ఆ తర్వాత మరో బిల్డర్ అని గుసగుసలు వినిపించాయి. ఎవరైతే మనకేంటండి నాగార్జున- టబు వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం వస్తే ఎలా వుంటోందో అలానే ఇప్పుడు ఇద్దరు రచయితలు వీరిద్దర్ని టార్గెట్ చేసుకొని ఓ కథను రూపొందించినారని సమాచారం. ఈ చిత్రం తెర మీదకు వస్తే గాని వారిద్దరి మధ్య ఏముంది తెలుస్తుంది?

కథ ప్రకారం చూస్తే ఓ నాయిక మంచి ఫామ్ లో వున్న హీరోని పెళ్లి చేసుకోని సంతోషంగా వుంటే ఇంకో తార అతన్ని ప్రేమించడం, వారి ప్రేమను ఈ నాయిక అంగీకరించడం. తర్వాత ఆ కథ మలుపులు తిరగడం..ఏంటి! కథ బాగుంది!.. కడు. ఇదే కథను తెరపై చూస్తే ఇంకెంత మజాగా వుంటుందో ఆలోచించుకోండి. ఇంకో విషయం ఏమిటంటే ఈ కథను తెర మీదకు రానివ్వకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని సమాచారం. ఆ శక్తులు ఎవరైవుంటారబ్బా? మీకేమైనా తెలుసా ఫ్లీస్ చెప్పండి?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X