ఈ బర్త్ డే కాస్త టెన్షన్ గా!

నాగ చైతన్య హీరోగా పరిచయం అవుతున్న సందర్భంలో గత పుట్టిన రోజు జరిగింది. ఈ సారి అది పూర్తయి "జోష్"గా ప్రేక్షుకుల ముందుకు వస్తున్న శుభసందర్భంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. అదే సమయంలో కాస్త టెన్షన్‌గానూ ఉంది. అందరి అంచనాలు రీచ్ అయ్యేలా "జోష్" ఉంటుంది. సినిమాను ఇప్పటికే నేను చూసాను. సబ్జెక్ట్ విన్నపుడే వాసువర్మ బాగా తీయగలడని భావించాను. మా బేనర్‌లోనే పరిచయం చేయాలని తొలుత భావించాం. అయితే.. "దిల్"రాజుగారు ముందుకు వచ్చి చైతన్యతో సినిమా తీస్తానని చెప్పారు. దాంతో కాదనలేక పోయాం అన్నారు.
అలాగే పార్టీల పరంగా ఒకొక్కరు ఒక్కో పార్టీకి మద్దతిస్తున్నా సినిమా విషయాలకొచ్చేసరికీ అందరం ఒక్కటేనని తన తోటి నటీనటులను ఉద్దేశించి అన్నారు.
nagarjuna naga chaitanya josh dil raju vasu varma karthika king trisha నాగార్జున నాగ చైతన్య జోష్ దిల్ రాజు వాసువర్మ కార్తిక కింగ్ త్రిష


Click it and Unblock the Notifications