Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
'నాన్నకు ప్రేమతో' కి నాగశౌర్య రివ్యూ (వీడియో)
హైదరాబాద్ :సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రం నాన్నకు ప్రేమతో. ఈ చిత్రం రిలీజై మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇనానమస్ గా ఎన్టీఆర్ నటనకు మాత్రం మార్కులు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో హీరో నాగశౌర్య ఈ చిత్రం చూసి తన రివ్యూని వీడియో రూపంలో ఇచ్చి ట్వీట్ చేసారు. మీరు ఆ వీడియోని చూడండి.
#NannakuPrematho
Loved
it
♥️
@tarak9999
performance
👌.
Don't
encourage
piracy.
Watch
the
movie
in
theatres
only
.
pic.twitter.com/yEhtFowOwS
—
Naga
Shaurya
(@ActorShaurya)
January
13,
2016
‘‘నేను చెప్పింది సినిమా రివ్యూ అనుకోకండి.. మా నాన్నకు విలువ కట్టలేం కదా'' అంటూ చెప్పాడు. ఇక చివరగా.. ఈ సినిమాని థియేటర్లో చూడాలని, పైరసీని ఎంకరేజ్ చేయొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు.
మరో ప్రక్క హీరో నాని ఈ చిత్రాన్ని చూసి క్రింద విధంగా స్పందించారు.
#NPT
is
a
very
smart
film.Sukumar
garu
👏.I
could
only
see
abhiram
and
not
the
actor
who
played
it.U
have
answered
all
the
questions
Tarak
👏
—
Nani
(@NameisNani)
January
13,
2016
నాని ట్వీట్ చేస్తూ నాన్నకు ప్రేమతో స్మార్ట్ చిత్రం. సుకుమార్ గారూ..నేనూ కేవలం అభిరామ్ ని మాత్రమే చూసాను. మీరు ప్రశ్నలన్నిటికీ సమాధానమిచ్చారు తారక్ అన్నారు.