అంగరంగ వైభవంగా నాగవల్లి విజయోత్సవ సభ....
వెంకటేష్ హీరోగా, అనుష్క, రిచా గంగోపాద్యాయ, కమలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్ హీరోయిన్ లుగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చంద్రముఖి సీక్వెల్ 'నాగవల్లి' సినిమా విజయోత్సవ సభ హోటల్ దాస్ పల్లా లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు పి.వాసు, నిర్మాత బెల్లంకొండ సురేస్, హీరో వెంకటేష్, హీరోయిన్లు రిచా గంగోపాద్యాయ, కమలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్ కమెడియన్ బ్రహ్మానందం మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ మున్నగువారు హాజరయ్యారు.
వెంకటేష్ నాగవల్లి అనుష్క శ్రద్దాదాస్ రిచా గంగోపాద్యాయ venkatesh nagavalli anushka shraddha das richa gangopadhyay


Click it and Unblock the Notifications