రామోజీరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు: 2009 చలనచిత్ర అవార్డులు
2009 సంవత్సరానికి గాను చలనచిత్ర అవార్డుల జాబితాను సోమవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్రపరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) అందజేసింది. రఘుపతి వెంకయ్య అవార్డును కె.రాఘవకు, బిఎన్ రెడ్డి అవార్డును ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు, ఎన్టీఆర్ అవార్డును బి.సరోజకు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డును రామోజీ సంస్థల అధినేత రామోజీరావుకు ఇవ్వనున్నారు.
రామోజీరావు రఘుపతి వెంకయ్య రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ఎఫ్డీసీ ramoji rao raghupati venkaiah raghavendra rao ntr fdc


Click it and Unblock the Notifications