ప్రజారాజ్యం ప్రచార చిత్రంలో నగ్మా?

నవంబర్ 14న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యే ఈ సినిమాకు లక్ష్మీ వినాయిక్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే పాటల రికార్డింగ్ పూర్తవటంతో ప్రారంభం రోజునే ఆడియోని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అవినీతిని అరికట్టే దిశగా సాగే ఈ సబ్జెక్టు సాగుతుందనీ,ప్రజారాజ్యం పార్టీ సిద్దాంతాలను ప్రచారం చేసే విధంగా సినిమా సాగుతుందనీ తెలుస్తోంది. అలాగే నగ్మా పాత్ర పార్టీ సిద్ధాంతాలను తనదైన శైలిలో ప్రచారం చేస్తుందనీ తెలుస్తోంది.గతంలో నగ్మా చిరంజీవి సరసన ఘరానా మొగుడు వంటి హిట్ చిత్రాల్లో చేసింది.


Click it and Unblock the Notifications











