నగ్మా కూడా మొదలెట్టింది

అలాగే నగ్మాకూ భూపాల్ ఏం కొత్త కాదు. ఇక భూపాల్ నుండి పోటి చేయటానికి ఆసక్తి చూపుతున్న నగ్మా వ్యక్తిగత వివరాలతో కూడిన దరాఖాస్తు సోమవారం ఎంపి కాంగ్రేస్ కమిటీకి అందింది. అలాగే నగ్మా అమ్మమ్మ,తాత ఇప్పటికీ అదే నగరంలో నివసిస్తున్నారు. ఘరానా మొగుడు సూపర్ హిట్స్ లో నటించిన ఆమె తర్వాత అల్లరి రాముడు వంటి సినిమాల్లో అత్తగానూ కన్పించింది. అయితే ఇక్కడ కెరీర్ ఊహించినంత స్పీడుగా లేకపోవటంతో భోజ్ పురి కి వలసవెళ్ళి అక్కడ సినిమాలు చేస్తోంది. అయితే అక్కడా ఆమె పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉండటంతో రాజకీయాలవైపు చూస్తోంది. బెస్ట్ ఆఫ్ లక్ నగ్మా.


Click it and Unblock the Notifications











