నేనింకా కుమారినే తెలుసా...నగ్మా

By Srikanya

తాను ఇంకా పెళ్ళి చేసుకోలేదని కుమారి నగ్మా నే అని తాజాగా ఓ ఇంటర్వూలో నగ్మా చెప్పుకొచ్చింది. ఘరానా మొగుడు,ముగ్గురు మొనగాళ్లు,సూపర్ పోలీస్, రిక్షావోడు వంటి చిత్రాల నగ్మా రీసెంట్ గా 35 వ పుట్టిన రోజు జరుపుకుని ఈ విషయాలు ప్రకటించింది. అలాగే మీడియాలో తన పెళ్ళి గురించి వార్తలు వస్తున్నాయని తాను చెప్పే పెళ్ళి చేసుకుంటానని ఛెప్పింది. అలాగే త్వరలో తాను తెలుగులో రీ ఎంట్రీ ఇస్తానంటోంది. ఆ మధ్య ఎన్టఆర్ కి అత్తగా అల్లరి రాముడులో చేసినా ఆమెకు ఇక్కడ ఆఫర్స్ రాలేదు. అయితే భోజపురీలో ఆమెకు వరసగా హీరోయిన్ ఆఫర్స్ రావటంతో అక్కడ అప్పటికే సెటిలయిన రంభకు పోటీ ఇస్తూ సెటిలయింది. తాజాగా ఓ మరాఠి చిత్రం కూడా చేస్తున్న ఈమెకు మళ్ళి ఇక్కడ తెలుగులో వెలగాలని బుద్ది పుట్టింది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని మీడియాకు చెప్పింది. ఎవరైనా తెలుగు దర్శక, నిర్మాతలు విని ఆమెకు ఆఫర్ ఇస్తారనే ఆశతో. అయితే ఇక్కడ వారిలో ఏ విధమైన స్పందనా రాలేదు. దాంతో తానే స్వయంగా కలవటమో, ఫోన్స్ ద్వారానో కలిసే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X