»   » వర్మ ‘వంగవీటి’ హీరోయిన్.... మత్తెక్కించే సెక్సీ ఫోజులు (ఫోటోస్)

వర్మ ‘వంగవీటి’ హీరోయిన్.... మత్తెక్కించే సెక్సీ ఫోజులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మైదరాబాద్: వంగవీటి మోహనరంగా జీవిత కథ ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో వంగవీటి రత్నకుమారి పాత్రకి ప్రముఖ బుల్లితెర నటి నైనా గంగూలీని ఎంపిక చేశారు.

వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి బాగా ఫోకస్ అయ్యారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించిన అనంతరం నైనా గంగూలీని ఎంపిక చేసారు వర్మ.

ఆ మధ్య నైనా గంటూలీ గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... నైనా గంగూలీ ఈ పాత్రకు న్యాయం చేయగలదనిపించింది. కళ్ళతోనే హావభావాలను అద్భుతంగా వ్యక్తం చేయగల సిత్మాపాటిల్‌లా నైనా నటించగలదు అంటూ పొగర్తలు గుప్పించారు.

పబ్లిసిటీ కోసం హాట్ ఫోటోషూట్

పబ్లిసిటీ కోసం హాట్ ఫోటోషూట్

‘వంగవీటి' మూవీ పబ్లిసిటీలో భాగంగా రామ్ గోపాల్ వర్మ తనదైన వ్యూహాలు రచిస్తున్నాడు. అందులో భాగంగానే నైనా గంగూలీతో మత్తెక్కించే సెక్సీ ఫోజెలతో ఫోటో షూట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వర్మ చెప్పింది నిజమే

వర్మ చెప్పింది నిజమే

వర్మ చెప్పినట్లే... ఆమె కళ్లతో ఏదో తెలియని శక్తి ఉంది. ఈ ఫోటో షూట్ ద్వారా ఆమె చూపులతోనే కుర్రాళ్లను మత్తులోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది.

రత్నకుమారి పాత్రకు

రత్నకుమారి పాత్రకు

వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించిన అనంతరం నైనా గంగూలీని ఎంపిక చేసారు వర్మ.

అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం

అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం

నైనా గంగూలీ బుల్లితెర నుండి రావడంతో ఆమె గురించి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు. అయితే వంగవీటి సినిమా తర్వాత నైనా గంగూలీకి అవకాశాలు వెల్లువెత్తుతాయని అంటున్నారు విశ్లేషకులు.

అందం పరంగా ఓకే

అందం పరంగా ఓకే

నైనా గంగూలీ అందం పరంగా అందరినీ ఆకట్టుకుంటోంది. వంగవీటి సినిమాలో ఆమె నటన పరంగా కూడా నిరూపించుకుంటే సౌత్ లో ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని అంటున్నారు.

గ్లామర్ రోల్స్

గ్లామర్ రోల్స్

వంగవీటి సినిమాలో రత్నకుమారిగా నైనా గంగూలీ డీ గ్లామరస్ పాత్ర చేసింది. అయితే తాను గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధం అని సంకేతాలు ఇవ్వడానికే ఇలా బికినీలో హఆట్ ఫోటో షూట్ కు ప్లాన్ చేసినట్లు టాక్.

వర్మ హాట్ కామెంట్

వర్మ హాట్ కామెంట్

హీరోయిన్‌ల బట్టలిప్పాలనే మనస్తత్వమున్న వ్యక్తుల బట్టలు కూడా కేవలం తన కళ్ళలోని తీక్షణతో విప్పగలిగే స్మితా పాటిల్ కెపాసిటీ ఉన్న మహా సీరియస్ నటి నైనా గంగూలి... అంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశసించారు.

వర్మ అన్వేషణ

వర్మ అన్వేషణ

వంగవీటి రంగాని చంపిన తర్వాతే వంగవీటి రత్నకుమారి బాగా ఫోకస్ అయ్యారు. వంగవీటి హత్య జరగకముందు ఆమె అనుభవించిన భావోద్వేగాలని అభినయించగలిగే నటి కోసం బాగా అన్వేషించిన అనంతరం నైనా గంగూలీని ఎంపిక చేసారు వర్మ.

English summary
Telugu Actress Naina Ganguly Hot Photo Shoot. Naina Ganguly playing a role as Vangaveeti Ratnakumari in Ram Gopal Varma’s Vangaveeti Movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu