నగ్నంగా ఫోజులిస్తున్న..

నగ్నంగా కన్పించేందుకు బాధపడనని, అయితే బాడీ షేప్ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తానని పద్మాలక్ష్మి తెలిపింది. అంతేగాక తాను తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నగ్నంగా నిద్రించేందుకే ఇష్టపడతానంటూ పద్మాలక్ష్మి ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. ఇక పద్మాలక్ష్మి నగ్నంగా ఫోజుపై..ఆమె మాజీ భర్త అయిన రష్దీ మాత్రం ఎటువంటి కామెంట్స్ చేయటం లేదు. ఈ నెల 21వ తేదీ నుంచి తమ ఫోటో ఆల్బమ్ కు నగ్నంగా ఫోజులిచ్చేందుకు సిద్ధమవుతోందని ఎల్యూర్ వెల్లడించింది. ఇక హఠాత్తుగా ఆమెకు ఇలా నగ్నంగా ఫోజులివ్వాలనే కోరిక ఎందుకు పుట్టిందనేది మాత్రం తెలిసిరాలేదు. పబ్లిసిటి కోసమా, డబ్బు కోసమా అన్నది అందరినీ డైలమాలో పడేస్తున్న విషయం.
padma lakshmi the naked truth salman rashdi british paper ది నేక్‌డ్ ట్రూత్ పద్మాలక్ష్మి సల్మాన్ రష్దీ


Click it and Unblock the Notifications