మళ్ళీ టాలీవుడ్ లో అదరగొడుతోన్న నమిత!
1998 లో మిస్ సూరత్ గా 2001 లో మిస్ ఇండియాగా తతీయ స్థానంలో నిలిచిన నమిత జెమిని చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ తరువాత సొంతం, ఒకరాజు ఒకరాణి చిత్రల్లో నటించినా సరైన గుర్తింపు రాకపోయేసరికి ఈ గుజరాతీ బొమ్మ కోలీవుడ్ వైపు దష్టి మళ్ళించింది. బొద్దుతనాన్ని ఇష్టపడే తమిళ తంబిలకు నమిత తెగ నచ్చేంది. ఏకంగా ఆమెకు గుడి కట్టాలనుకొన్నారు. మళ్ళీ కొన్నేళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ జగన్మోహిని రూపంలో ఆహ్వానం పలికింది. ఈ చిత్రం నిర్మాణం దశలో ఉండగానే భిల్లా లో ఎంపికైంది బిల్లాలో స్విమ్ సూట్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ దగ్గరై అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సింహ చిత్రంలో బాలకష్ణతో ఆడి, పాడే ఛాన్స్ కొట్టేసింది.
నమిత సింహా బాలకృష్ణ భిల్లా జగన్మోహిని జెమిని ఒకరాజు ఒకరాణి namitha simha balakrishna billa jagan mohini raja gemini


Click it and Unblock the Notifications