»   » నయనతార, త్రిషలను దాటి నమిత టాప్

నయనతార, త్రిషలను దాటి నమిత టాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెక్సీ బాంబ్ నమిత టాప్ సెర్చర్స్‌ లో అగ్రస్థానంలో ఉన్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇంతకుముందు దక్షిణాది తారలలో నయనతార టాప్ పొజీషన్ లో ఉండేది. కానీ ఆమెను బీట్ చేస్తూ నమిత ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. నమిత తర్వాత స్ధాయిలో త్రిష, మమతా మోహన్ దాస్ హాటెస్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు గూగుల్ సెర్చ్‌లో వెల్లడించింది. ఈ విధంగా నమిత...బాలీవుడ్ నటి కత్రినాకైఫ్‌కు కాంపిటీషన్ ఇస్తోంది. ఇక నమిత టాప్ స్లాట్ లోకి రావటానికి కారణం ఆమె హాట్ స్టిల్స్ అని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆమె గ్యాలరీలను దాదాపు ప్రతీ పాపులర్ సైట్ అప్ డేట్ గా మెయింటైన్ చేస్తోంది. ఇక ఆమె నటించిన ఫిలిం క్లిప్ లకు కూడా మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం నమిత దేశ ద్రోహి చిత్రంలోనూ, బాలకృష్ణ సరసన సింహా చిత్రంలోనూ నటిస్తోంది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu