For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఇద్దరిమధ్యా సంబంధమా??? ఇంత సిల్లీగా ఆలొచిస్తారా??: చిరాకు పడ్డ నమిత

    |
    60 ఏళ్ళ నటుడితో పీకల్లోతు ప్రేమలో వున్న టాప్ హీరొయిన్..

    హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు గానీ కోలీవుడ్ మాత్రం ఈ భారీ అందాల సుందరికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.

    శరత్ బాబు అంటూ వార్తలు

    శరత్ బాబు అంటూ వార్తలు

    జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపించాయి. ఆ నటుడు కూడా ఒకప్పుడు హీరోగా, విలన్ గా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శరత్ బాబు అంటూ వార్తలు రావటం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.

    మూడో రిలేషన్ కోసం వెయింటింగ్

    మూడో రిలేషన్ కోసం వెయింటింగ్

    ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్ధమని కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడట. అలా చెప్పడమే కాక నేను మూడో రిలేషన్ కోసం వెయింటింగ్ చేస్తున్నానని.. అది కూడా ఒక హాట్ హీరోయిన్ అని చెప్పేసరికి అందరూ శరత్ కుమార్ రిలేషన్ లో ఉన్నది నమితతోనే అంటూ ప్రచారం మొదలైంది.

    ఇలా ఎలా ఆలోచిస్తున్నారు

    ఇలా ఎలా ఆలోచిస్తున్నారు

    ఈ పుకార్లపై స్పందించిన నమిత వీటిని సర్కులేట్‌ చేసిన వారిపై మండిపడింది. ఆయన వయసెక్కడ? నా వయసెక్కడా? ఇలా ఎలా ఆలోచిస్తున్నారు మీరంతా?? అసలు ఇంత సిల్లీగా పుకార్లు ఎలా పుట్టిస్తారంటూ నమిత గట్టిగానే చీవాట్లు పెట్టింది. అటు శరత్ బాబు కూడా నాకు సంబంధం లేకున్నా అనవసర విషయాల్లోకి నన్ను లాగి వార్తలు సృష్టించి తన క్యారెక్టర్ ని దెబ్బ తీస్తున్నారు అంటూ శరత్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

     మళ్ళీ పెళ్లి ఉద్దేశ్యం లేదు

    మళ్ళీ పెళ్లి ఉద్దేశ్యం లేదు

    అరవయ్యేళ్ళు దాటిన తనకు అసలు మళ్ళీ పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే అందరికంటే ముందుగా మీడియాకు చెబుతాను అని తెలిపారు. ఈమధ్య సినిమాలు తగ్గినా రీసెంట్‌గా జరిగిన బిగ్‌బాస్‌ తమిళ్‌ కార్యక్రమంతో తిరిగి వార్తల్లోకి వచ్చిన నమిత ఈ పుకార్లతో ఇంకోసారి సెన్సేషన్‌ అయింది.

     వదంతులు

    వదంతులు

    అయితే శరత్‌బాబుతో ప్రేమ వ్యవహారం గురించి ఎన్నాళ్లగానో వదంతులు వున్నా వాటిపై ఎప్పుడూ స్పందించని నమిత పెళ్లి పుకార్లకి మాత్రం ఇమ్మీడియట్‌గా ఫుల్‌స్టాప్‌ పెట్టింది. ప్రస్తుత రోజుల్లో రూమర్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో అయితే ప్రతి ఒక్క సెలబ్రెటీ కి ఏదైనా ఒక రూమర్ చాలా ఇబ్బంది పెట్టక తప్పదు.

    English summary
    Namitha, the bold and heavily beautied heroine Fires On Roumers About Her affair With Sarath Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X