Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మగాళ్ళమీద నమ్మకమే పోయింది, అతను అలా సర్ప్రైజ్ ఇస్తాడనుకోలేదు: నమిత
ఈ మూడు నెలల కాలంలో వీర్ ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని, వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్ ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది నమిత.
Recommended Video
శరత్‌బాబుతో పెళ్లయిందని వచ్చిన వార్తలను ఖండించిన నమిత, ఇంకా ఉంటే ఇలాంటి వార్తలే పుట్టుకు వస్తాయని భావించినట్లుంది. తను చేసుకోయే వాడిని పరిచయం చేయడమే కాకుండా ఏకంగా పెళ్లి డేట్, వేదికని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఈ నెల 24న తిరుపతిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు నమిత అఫీషియల్‌గా చెప్పేసింది.
మగవాళ్ల పట్ల నమ్మకం పోయింది
అలాంటి సర్ ప్రైజ్ ను తాను ఊహించలేదని... అయితే, తమ అభిరుచులు, అభిప్రాయాలు ఒకటే కావడంతో... వీర్ ప్రపోజల్ కు ఓకే చెప్పేసిందట. ఈ మూడు నెలల కాలంలో వీర్ ను తాను ఎంతో అర్థం చేసుకున్నానని,. వాస్తవానికి మగవాళ్ల పట్ల తనకు నమ్మకం పోయిందని... కానీ, వీర్ ను చూసిన తర్వాత పోయిన నమ్మకం మళ్లీ కలిగిందని తెలిపింది.
బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం
"వీర్ చాలా శాంత స్వభావి. మా ఇద్దరి అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉంటాయి. 2016 సెప్టెంబర్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ అయిన శశిధర్ బాబు నాకు వీర్ని పరిచయం చేశారు. అప్పటి నుండి మా మధ్య చిన్న చిన్నగా మాటలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం.
బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్
6 సెప్టెంబర్ 2017న నాకోసం బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి చాలా రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అంతే పడిపోయా. అప్పటి నుండి మా మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరం ఇద్దర్నీ ఇష్టపడుతున్నాం.
నవంబర్ 24న
పెద్దవాళ్లు కూడా ఆశీర్వదించారు. మేమిద్దరం నవంబర్ 24న తిరుమలలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఈ జర్నీలో నాకు సహకరించి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను..'' అంటూ చెప్పింది.