మోహిని అవతారంలో నమిత

By Staff


అందాల నమిత మోహిని అవతారంలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకోలేని వారికి ఈ వార్త శుభవార్త కాదు. ఆమె మోహిని అవతారంలో కనిపించే అవకాశం వచ్చింది. పాతతరంలో లక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన జగన్మోహిని సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పట్లో జగన్మోహిని ఎంతటి హిట్టో తెలిసిందే. ఆ సినిమాను నూతన టెక్నాలజీ సహకారంతో మళ్లీ నిర్మిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే ఆశతో కొందరు ప్రయత్నాలు మొదలెట్టారు.

పాత సినిమాలో మోహిని పాత్రలో జయమాలిని కనిపించింది. ఆ పాత్రను చేయాలని లక్ష్మీ మూవీ మేకర్స్ వారు నమితను సంప్రదించారు. అయితే నమిత ఎగిరి గంతేయలేదు. ఆ పాత్ర చేయడానికి నిరాకరించింది. అదే విషయాన్ని వారికి స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X