అదే జరిగితే సినిమాలు వదిలేస్తా: నమిత

By Srikanya

కెరీర్ పరంగా నేను కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకున్నాను. అసభ్యతకి, వల్గారిటీకి దూరంగా ఉండాలనేది ఆ నిర్ణయాల్లో ముఖ్యమైనది. అభినయానికి అవకాశమిచ్చే పాత్ర, కథాబలం ఉన్న సినిమాలే ఇక నుంచి చేస్తాను. అలాంటివి రాని రోజు సినిమాలు చేయడమే మానుకుంటాను. నా నిర్ణయంలో మార్పుండదు అని తెగేసి చెప్పింది నమిత.సింహా తర్వాత నమిత తెలుగులో ఏ సినమా ఆఫరూ రాలేదు. ఆమె ప్రధాన పాత్రలో ప్రారంభమైన దేశద్రోహి చిత్రం ఆగిపోయింది.ప్రస్తుతం ఆమె కన్నడంలో 'నమిత ఐ లవ్‌యూ.."అనే చిత్రం చేస్తోంది. ఆ చిత్రంలో ఆమె యోగా టీచర్ గా కనిపించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X