Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సెక్సీ లేడీ నమిత...డబ్బుకోసం ఏమైనా చేస్తుంది!
హైదరాబాద్ : బొద్దుగా ఉండే అందాలతో సెక్సీ ఆటిట్యూడ్ తో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న నమిత డబ్బుకోసం ఏదైనా చేస్తోంది. డబ్బు, కీర్తి కంటే ఆమెకు ఇంకేమీ ఎక్కువ కాదు. ఇదే నమిత నటిస్తున్న 'మిడత' సినిమా మెయిన్ కాన్సెప్టు.
డబ్బు
కోసం
మోడలింగ్‌లోకి
అడుగు
పెట్టే
నమిత
ఓ
కంపెనీ
యజమాని
అయిన
శ్రీరామ్‌తో
ప్రేమలో
పడుతుంది.
అతను
పెళ్లి,
పిల్లల
గురించి
మాట్లాడుతుంటే,
ఈమె
మాత్రం
డబ్బు,
హోదా
గురించి
ఆలోచిస్తూ
ఉంటుంది.
పైకి
ఎదగడం
కోసం
నైతికంగా
కిందికి
దిగజారిపోతూ
ఉంటుంది.
ఈ
మలుపులతో
సినిమా
ఆరంభం
నుంచి
చివరి
వరకు
ఆసక్తికరంగా
సాగుతుంది.
ఈ ప్రపంచంలో ప్రేమ తర్వాతనే ఏదైనా అనుకునే మనస్తత్వం శ్రీరామ్‌ది. కానీ అతను మనసారా ప్రేమించిన నమిత మనస్తత్వం మాత్రం అందుకు పూర్తి విరుద్దం. సముద్రమంత డబ్బు...ఆకాశమంత కీర్తి ఉంటే చాలు ఈ జీవితానికి అని కలలు కంటూ ఉంటుంది. ఈ రెండు పాత్రల నడుమ సాగే సంఘర్షణతో 'మిడత' ఆసక్తికరంగా రూపొందిందని నిర్మాత నైనాల సాయిరామ్ తెలిపారు.
శ్రీరామ్, నమిత, రగస్య ముఖ్యపాత్రలుగా నటించిన తమిళ అనువాద చిత్రం 'మిడత' పేరుతో తెలుగులో మే 4న విడుదల కానుంది. కె.రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మీదుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై నైనాల సాయిరామ్ తెలుగులోకి అనువదించారు. చిత్ర సమర్పకురాలు నైనాల హైమావతి సాంబమూర్తి మాట్లాడుతూ 'అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. ఈ వారంలోనే ఆడియో విడుదల చేస్తున్నామన్నారు.