»   » 60 ఏళ్ళ నటుడితో నమిత రిలేషన్??? తెలుగు సీనియర్ నటుడితోనే ప్రేమలో ఉందట

60 ఏళ్ళ నటుడితో నమిత రిలేషన్??? తెలుగు సీనియర్ నటుడితోనే ప్రేమలో ఉందట

Posted By:
Subscribe to Filmibeat Telugu
60 ఏళ్ళ నటుడితో పీకల్లోతు ప్రేమలో వున్న టాప్ హీరొయిన్..

హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఐటెం గర్ల్, వ్యాంప్ హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన నమిత కి టాలీవుడ్ అంతగా కలిసి రాలేదు గానీ కోలీవుడ్ మాత్రం ఈ భారీ అందాల సుందరికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు ఓ 60 ఏళ్ల నటుడితో ప్రేమాయణం సాగిస్తొందని కోలీవుడ్ లో పుకార్లు.. అప్పట్లో హీరోయిన్ కన్నా ఎక్కువ క్రేజు సంపాదించుకున్న నమిత ఇప్పుడు సినిమాల్లేక కష్టాల్లో ఉంది.

60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం

60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం

జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు తమిళ్ బిగ్ బాస్ షో లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత, పాపం అందులోనూ రాణించలేకపోయింది. ఇప్పుడు నమిత ఓ 60 ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 కోలీవుడ్ మీడియాలో కథనాలు

కోలీవుడ్ మీడియాలో కథనాలు

అయితే నమిత ప్రేమాయణం సాగిస్తున్న ఆ 60 వయసున్న నటుడు ఎవరో కాదంట.... ఒకప్పుడు హీరోగా, విలన్ గా ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న శరత్ బాబు నమిత తో ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాడని అంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

శరత్ బాబు తో పీకల్లోతు ప్రేమాయణం

శరత్ బాబు తో పీకల్లోతు ప్రేమాయణం

భారీ అందాలతో తమిళ తంబీలను పడేసిన నమిత ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక విలక్షణ నటుడు శరత్ బాబు తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగితేలుతోందని అంటున్నారు. అప్పట్లో రమాప్రభ ని ప్రేమించి పెళ్ళిచేసుకొని ఆమెకు విడాకులిచ్చాడు.ఆ తరువాత స్నేహలత అనే ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు.ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు. 61 ఏళ్ళ వయసులో శరత్ బాబు నమితతో రిలేషన్ లో ఉన్నాడన్న గుస గుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.

మూడో పెళ్ళికి సిద్ధమని చెప్పాడు

మూడో పెళ్ళికి సిద్ధమని చెప్పాడు

ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్ధమని కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. అలా చెప్పడమే కాక నేను మూడో రిలేషన్ కోసం వెయింటింగ్ చేస్తున్నానని.. అది కూడా ఒక హాట్ హీరోయిన్ అని చెప్పేసరికి అందరూ శరత్ కుమార్ రిలేషన్ లో ఉన్నది నమితతోనే అంటూ ప్రచారం మొదలైంది. అయితే ఇదెంతవరకు నిజమనే దానిమీద క్లారిటీ లేదు.

English summary
Jiggling breasts Namitha seems to be in a different kind of affair now. As per the sources Namitha enjoying company with veteran actor Sharat Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu