సన్నిలియోన్ కు పోటీగా నమిత(హాట్ ఫోటోలు)
అందాల ఆరబోతతో తన సిని కెరీర్ ని లాక్కొచ్చేస్తున్న నమితకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి పెద్ద పోటీ ఎదురవుతోంది. ముంబై నుంచి రోజుకో భామ దిగుతూ నమితకు ఓ రేంజిలో సవాల్ విసురుతోంది. దానికి తోడు డర్టి పిక్చర్ వంటి సినిమాలతో హోమ్లి హీరోయిన్స్ సైతం,హాట్ గా మారిపోతున్నారు. ఈ నేపధ్యంలో తన అందచందాలను మరోసారి ఇండస్ట్రీకి చూపి తనలోనూ సత్తా ఉందని, అందాల కోసం సన్నిలియోన్ వంటివారినే తీసుకోవాల్సిన పనిలేదని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తోంది నమిత.

ఈ స్టిల్ చూసినవారు రాత్రి నిద్రపోవాలంటే స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలనే లక్ష్యంతో నమిత ప్లాన్ చేసినట్లుంది అని ఫ్యాన్స్ అంటున్నారు.

సెక్సీ గా రెచ్చగొట్టడంలో నమిత తనకు తానే సాటి అని మరో సారి ప్రూవ్ చేయాలనే ప్లాన్ చేసినట్లుంది.

తన ఈ సెక్సీ అవతారానికి పడిపోని వాళ్లు ఎవరూ అని ఛాలెంజ్ చేస్తున్నట్లు ఈ ఫోజ్ ఉంది కదూ..

ఈ క్లోజ్ అప్ ఫోటో...మీకు నేను చాలా దగ్గరదాన్ని అని చెప్పటానికే తీయించుకున్నట్లు ఉంది కదూ..

ఎన్ని ప్లాప్ లు ఉన్నా తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉండటమే ప్లస్ అవుతోంది

తెలుగులో సర్కార్ గూండా సినిమా చేస్తున్న నమిత .. ఈ సినిమా రిలీజైతే తను సెక్సీ గూండా అనే బిరుదు సంపాదించుకుంటాను అంటోంది.


Click it and Unblock the Notifications











