For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైరల్ పిక్స్: నమిత ఇలా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా!

    |
    Namitha Latest Look Goes Viral

    హాట్ బ్యూటీ నమిత వివాహం తరువాత మీడియాలో కనిపించడం బాగా తగ్గించింది. తెలుగు తమిళ చిత్రాల్లో నమిత ఓ వెలుగు వెలిగింది. గత ఏడాదే తన ప్రియుడు వీరేంద్రని వివాహం చేసుకుంది. హీరోయిన్ నటిస్తూనే సింహ వంటి చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన నమిత పూర్తిగా మారిపోయింది. ఆమె లేటెస్ట్ లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది.

    మోడ్రెన్ డ్రెస్

    మోడ్రెన్ డ్రెస్

    మోడ్రెన్ డ్రెస్ లో మెరిసిన నమిత హాట్ లుక్ లో అదరగొడుతోంది. ఆమె లుక్ చూస్తుంటే ఇంకాస్త బొద్దుగా మారినట్లు అర్థం అవుతోంది. నమితకు సౌత్ లో మంచి ఫాలోయింగే ఉంది.

    దేవతలా

    దేవతలా

    నమితకు తమిళనాడులో అభిమానులు గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. బొద్దుగా కనిపించినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. వివాహం తరువాత కూడా కొన్ని తమిళ చిత్రాల్లో నమిత నటిస్తోంది.

    చివరి చిత్రం

    చివరి చిత్రం

    తెలుగులో మాత్రం బాలయ్య సరసన నటించిన సింహా చిత్రమే నమిత నటించిన చివరి చిత్రం. ఆ చిత్రంలో స్పెషల్ రోల్ చేసినా తన అందాలతో ఆడియన్స్ ని ఫిదా చేసింది.

     వైరల్

    వైరల్

    నమిత లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. నమిత ఇలా మారిపోయిందేంటి అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలం తరువాత నమిత కెమెరాకు చిక్కడంతో నెటిజన్లు ఈ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు.

    English summary
    Namitha shocking look goes viral. here is the pics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X