నమిత పిరికిదా?
అందాల నమితను చూస్తే గుండెదడ వస్తుంది. పొడవున్నా ఆకట్టుకునే అందాలు పుష్కలంగా ఉన్న నమితకు విచిత్రమైన అలవాటు ఉంది. తను నటించిన సినిమాలలో తనకు నచ్చని అంశాలు కనుక ఉంటే సంబంధిత వ్యక్తులను తన నిరసనను వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనను నేరుగా చెప్పదు. సెల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ ల ద్వారా ఈ పని చేస్తుంది. చెప్పదలుచుకున్నదంతా ఎస్ఎంఎస్ ద్వారా చెబుతుంది. ఇప్పటికే చాలామంది దర్శకులకు ఇలాంటి మేసేజ్ లు పంపిదిట. అదే దర్శకలను వ్యక్తిగతంగా కలిస్తే మాత్రం ఏం తెలియనట్టుగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుందట. అంటే చూడడానికి గెడకర్రలాగా ఇంతెత్తున్నా గుండెకాయ చిన్నదిలా ఉన్నట్టుంది. అందుకే ధైర్యం చాలక ఇలాంటి ఎత్తుగడలతో తన నిరసనను తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











