For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐటం సాంగ్ లో రెచ్చిపోయి విప్పతీసిన నమిత( హాట్ ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: హీరోయిన్స్ కి ఐటం సాంగ్స్ కొత్తేమీ కాదు. దాంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్స్అంతా ఐటం సాంగ్స్ తో అదరకొడుతున్నారు. మరి వీరి మధ్యన నమిత లాంటి పర్శనాలిటీ తన ప్రత్యేకత నిలుపుకోవాలంటే ఏం చేయాలి.. తను వారి కన్నా కొద్దో గొప్పో ఎక్కువగా ఎట్రాక్ట్ చేయాలి. ఈ సూత్రం వంటబట్టించుకున్న నమిత తను చేస్తున్న ఇంకా పేరు పెట్టని ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ కోసం రెచ్చి పోయి మరీ అంతా విప్పి చూపుతోంది.

  అందాల ఆరబోతతో తన సిని కెరీర్ ని లాక్కొచ్చేస్తున్న నమితకు ఇప్పుడు బాలీవుడ్ నుంచి పెద్ద పోటీ ఎదురవుతోంది. ముంబై నుంచి రోజుకో భామ దిగుతూ నమితకు ఓ రేంజిలో సవాల్ విసురుతోంది. దానికి తోడు డర్టి పిక్చర్ వంటి సినిమాలతో హోమ్లి హీరోయిన్స్ సైతం, హాట్ గా మారిపోతున్నారు. ఈ నేపధ్యంలో తన అందచందాలను మరోసారి ఇండస్ట్రీకి చూపి తనలోనూ సత్తా ఉందని, అందాల కోసం సన్నిలియోన్ వంటివారినే తీసుకోవాల్సిన పనిలేదని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తోంది నమిత.

  చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు కానీ.. అది నమిత విషయంలో నిజం కాదు. శ్రీను వైట్ల సొంతం చిత్రంతో తెలుగుకి పరిచయమైన నమిత... తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషలన్నిటిలోనూ కలిపి నలభై చిత్రాల వరకూ చేసింది. దాదాపు పది సంవత్సరాల కెరీర్ గల ఈ భారీ అందాల సుందరి... కేవలం అందాల ప్రదర్శనకే అన్నట్లుగా సినిమాలూ చేస్తూ ఓ వర్గాన్ని ఆకర్షిస్తోంది.

  నమిత అంటే ఆమె అభిమానులుకు ఎంత అభిమానం అంటే ఆమెకు గుడి కూడా కట్టేసి పూజలు చేసేస్తున్నారు. ఆమె సినీ రగం నుంచి తప్పుకుని బిజినెస్ లోకి పూర్తిగా దిగుతానంటే వారంతా కుదరదని ఆమెను కలిసి చెప్పి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టమని కోరారు.

  చేసేవి చిన్నా చితకా చిత్రాలే అయినా నమితతో చేస్తే బిజినెస్ కి మాత్రం ఢోకా ఉండదనే పేరు తెచ్చుకుంది. అయితే ఆమెతో చేయగలిగే హీరోలే ఇండస్ట్రీలో ఉండకపోవటం సమస్య అయ్యింది.

  బాలకృష్ణ సింహా తర్వాత నమిత నటించిన ఏ చిత్రమూ రిలీజ్ అవ్వలేదు. సింహాలో ఆమె చేసిన మహేశ్వరి అనే ప్రొపెసర్ పాత్రకు ఆమెకు పేరు అయితే వచ్చింది, ఆమె చేసిన టైటిల్ సాంగ్ లో కూడా అదరకొట్టింది కానీ కెరీర్ కి ప్లస్ కాలేదు.

  సెక్సీ గా రెచ్చగొట్టడంలో నమిత తనకు తానే సాటి అని మరో సారి ప్రూవ్ చేయాలనే ప్లాన్ చేసినట్లుంది.

  భిళ్లాలో ప్రభాస్ గర్ల్ ప్రెండ్ లీసా గా చేసింది. ఆమె బికిని వేసి మరీ అలరించే ప్రయత్నం చేసింది. ఆమె గ్లామర్ షో సినిమాకు ప్రత్యేక ఆకర్షణ గా మారింది.

  తన ఈ సెక్సీ అవతారానికి పడిపోని వాళ్లు ఎవరూ అని ఛాలెంజ్ చేస్తున్నట్లు ఈ ఫోజ్ ఉంది కదూ..

  ఈ క్లోజ్ అప్ ఫోటో... మీకు నేను చాలా దగ్గరదాన్ని అని చెప్పటానికే తీయించుకున్నట్లు ఉంది కదూ..

  ఎన్ని ప్లాప్ లు ఉన్నా తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె సినిమాలకు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉండటమే ప్లస్ అవుతోంది.

  తెలుగులో సర్కార్ గూండా సినిమా చేస్తున్న నమిత.. ఈ సినిమా రిలీజైతే తను సెక్సీ గూండా అనే బిరుదు సంపాదించుకుంటాను అంటోంది.

  ఐటం సాంగ్ లో ఈ మాత్రం ప్రదర్శన లేకపోతే పట్టించుకోరనుకున్నట్లుంది. అందుకే ఇలా మరీ.. అందాలతో బెదిరిస్తోంది

  సెక్సీగా ఉండటానికి, తన అభిమానులను అలరించటానికి ఎప్పుడూ సిద్దమనే నమత ఈ పాటతో తన హవా మొదలవుతుందనే భావిస్తోంది.

  నమిత స్టిల్స్ ద్వారానే ఈ చిత్రం మార్కెటింగ్ చేయాలని ఆ తమిళ నిర్మాత ప్రయత్నిస్తున్నాడని వినికిడి.

  English summary
  Tall, sultry and willing to bare—with all the elements that could make her a top diva, Namitha still remained a B grade heroine pairing with such heroes as Venkatesh and Balakrishna. But, even such films have stopped coming her way. But for the item number she did in untitled Tamil film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X