»   » మహేష్ భార్య, రామ్ చరణ్ భార్య కలిసి పార్టీ చేసుకున్నారు... (ఫోటోస్)

మహేష్ భార్య, రామ్ చరణ్ భార్య కలిసి పార్టీ చేసుకున్నారు... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి, నిర్మాత, మాజీ మిస్ ఇండియా, మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్... జనవరి 22తో 44వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నమ్రత తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్ చరణ్ వైఫ్ ఉపాసనతో పాటు, మహేష్ బాబు సోదరి మంజుల తదితరులు ఉన్నారు.

హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో జరిగిన ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి పుట్టినరోజు నాడు సంతోషంగా గడిపాను. మచిరిపోలేని హ్యాపీ మూమెంట్స్ ఇవి అంటూ..... నమ్రత పేర్కొన్నారు.

 నమ్రత అండ్ గర్ల్ గ్యాంగ్

నమ్రత అండ్ గర్ల్ గ్యాంగ్

మహేష్ బాబు భార్య న్రమత పుట్టినరోజు వేడుకకు సంబంధిచిన ఫోటో. ఇక్కడ ఫోటోలో నమ్రతతో పాటు ఉపాసన, మంజుల, మరికొందరు స్నేహితులు పార్టీ చేసుకుంటున్న దృశ్యం.

 ప్రస్తుతం

ప్రస్తుతం

మహేష్ బాబుతో వివాహం అయిన తర్వాత నమ్రత నటనకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఇంత కాలం ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూసుకున్న నమ్రత ప్రస్తుతం మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ నిర్వాహణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.

 షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..వివరాలు, అరుదైన ఫోటోస్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 మహేష్ బాబు కొడుకు దెబ్బ మామూలుగా లేదుగా...! (ఫోటోస్)

మహేష్ బాబు కొడుకు దెబ్బ మామూలుగా లేదుగా...! (ఫోటోస్)

అప్పుడే మహేష్ బాబు కొడుకు గౌతమ్ అంత ఎదిగిపోయాడా? అనే డౌట్ మాత్రం వద్దు. మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో గౌతమ్ కు సంబంధించిన ఓ ఫోటో సరదాగా ... పూర్తి వివరాలు, పోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
"Namrata Shirodkar celebrates birthday party with her girl gang. Celebrating with close ones 🤗🤗A year of good times ❤❤fun times :) happy me 🤗🤗thanks for a lovely time 😘😘" Namrata Shirodkar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu