»   »  మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు భార్య, మాజీ మిస్ ఇండియా, నటి నమ్రత శిరోద్కర్ త్వరలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ ద్వారా ఈ విషయాన్ని నమ్రత స్వయంగా వెల్లడించారు. మహేష్ బాబుతో పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

బిగ్ బజార్ లో టైడ్ ప్లస్ లాంచ్ చేసిన నమ్రత.... ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు, మల్టీ స్టారర్ మూవీకి సైన్ చేసినట్లు నమ్రత వెల్లడించారు. అయితే అది టాలీవుడ్ సినిమానా? లేక బాలీవుడ్ సినిమానా? అనేది తెలియాల్సి ఉంది.

నమ్రత

నమ్రత


నమ్రత మిస్ ఇండియా కీరీటం దక్కించుకున్న తర్వాత ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ నుండే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జరిగింతా అందరికీ తెలిసిందే.

 షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..(ఫోటోస్)

షాక్ అయ్యే విషయాలు: మహేష్ బాబు భార్య గురించి మీకు తెలియనివి..వివరాలు, అరుదైన ఫోటోస్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 మహేష్ భార్య, రామ్ చరణ్ భార్య కలిసి పార్టీ చేసుకున్నారు... (ఫోటోస్)

మహేష్ భార్య, రామ్ చరణ్ భార్య కలిసి పార్టీ చేసుకున్నారు... (ఫోటోస్)

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్... జనవరి 22తో 44వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా నమ్రత తన గర్ల్ గ్యాంగ్ తో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్ చరణ్ వైఫ్ ఉపాసనతో పాటు, మహేష్ బాబు సోదరి మంజుల తదితరులు ఉన్నారు... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

 శ్రీవారి మొక్కు: గుండు చేయించుకున్న మహేష్ బాబు భార్య (ఫోటోస్)

శ్రీవారి మొక్కు: గుండు చేయించుకున్న మహేష్ బాబు భార్య (ఫోటోస్)

నమ్రతతో పాటు కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారతో పాటు.... కొందరు కుటుంబ సభ్యులు, సినీ దర్శకుడు మెహర్ రమేష్ ఉన్నారు... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Namrata Shirodkar signed a Multi-Starrer Project & the shoot is progressing at present. She, however, remained tight-lipped about the details of the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu