»   » మహేష్ భార్య, రామ్ చరణ్ వైఫ్.... ముద్దాడిన ఆ వ్యక్తి ఎవరు?

మహేష్ భార్య, రామ్ చరణ్ వైఫ్.... ముద్దాడిన ఆ వ్యక్తి ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ స్టార్ హీరోల భార్యల్లో ఎప్పుడూ ఎక్కువగా వార్తల్లో ఉండేది, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది ఇద్దరే. అందులో ఒకరు మహేష్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన. ఈ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఎవరికి వారే తమ ప్రొఫెషన్లలో దూసుకెలుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో గ్రూఫ్ డైరెక్టర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, మహేష్ బాబు భార్య న్రమత చారిటీ కార్యక్రమాలు, ప్రొడక్షన్ బాధ్యతలతో పాటు ఇంటి పనులు కూడా చక్కబెడుతూ బిజీ బిజీగా గడుపుతుంటారు.

గర్ల్ గ్యాంగ్

గర్ల్ గ్యాంగ్

ఉపాసన, నమ్రతతో పాటు మరికొందరు లేడీస్ ఒక గర్ల్‌గ్యాంగ్‌గా ఏర్పడి సరదాగా పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరి సర్కిల్‌లో ఏదైనా వేడుక జరిగితే వీరంతా కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు.

Mahesh babu fun at sets with spyder team
ముద్దాడుతున్న వ్యక్తి ఎవరు?

ముద్దాడుతున్న వ్యక్తి ఎవరు?

నమ్రత, ఉపాసనలకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇద్దరూ కలిసి దియా భూపాల్ అనే అమ్మాయి బుగ్గలపై ముద్దాడుతున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దియా భూపాల్

దియా భూపాల్

అఖిల్ అక్కినేని మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రీయా భూపాల్ గుర్తుందా? ఈ విడకు, దియా భూపాల్‌కు చాలా దగ్గరి రిలేషన్ ఉంది. శ్రీయా భూపాల్ సోదరుడు కృష్ణ భూపాల్. ఈ ఇద్దరూ జివికె గ్రాండ్ చిల్డ్రన్. కృష్ణ భూపాల్ ముంబై బేస్డ్ డిజైనర్ కూతురు దియా మెహతాను వివాహం చేసుకున్నారు. ఆవిడ పేరే పెళ్లి తర్వాత దియా భూపాల్‌గా మారింది.

ఉపాసనకు ఏంటి సంబంధం?

ఉపాసనకు ఏంటి సంబంధం?

ఉపాసన ఫ్యామిలీకి, జివికె మరియు భూపాల్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. ఈ క్రమంలోనే దియాకు ఉపాసన చాలా క్లోజ్ అయింది. నమ్రత, ఉపాసన ప్రెండ్ కావడంతో దియా కూడా వీరి గర్ల్ గ్యాంగ్‌లో చేరిపోయింది.

English summary
Namrata and Upasna Kissing pic goes viral. Both Namrata and Upasna, being good friends from a time, have attended a birthday party together and see kissing another lady on the cheeks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu