For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆ విషయంలో అసలు ‘ఖలేజా’ ఆమెదేనట..
News
oi-Saraswathi N
By Sindhu
|
తెరపై తన 'ఖలేజా" చూపించి మహేష్ అభిమానులను అలరిస్తాడేమో కానీ తెర వెనుక ఈ సినిమా విషయంలో కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటోంది. ఖలేజా చూపుతూ వస్తోంది నమ్రతే. చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాడు కనుక మహేష్ లుక్ ఇలా వుంటే బావుంటుందటూ ప్రిన్స్ గెటప్ అండ్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో చాలా కేర్ తీసుకున్న నమ్రత అభిమానులందరి కోరిక మేరకు ఆ చిత్రానికి 'ఖలేజా" అనే టైటిల్ నే కన్ ఫర్మ్ చేయించడంలో కీలక పాత్రను పోషించింది. అంతే కాదండయ్ ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ లు బ్యాలెన్స్ వున్న రెండు పాటల చిత్రీకరణ పై దష్టిని కేంద్రీకరించగా నమ్రత మాత్రం 'ఖలేజా" పోస్టర్స్ ని దగ్గరుండి మరీ డిజైన్ చేయిస్తోంది. కాగా ఆగస్ట్ 9 మహేష్ బర్త్ డే సందర్భంగా ఖలేజా డిజైన్స్ ని మీడియాకి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారట...
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు అనుష్క ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ నమ్రత mahesh babu anushka kaleja trivikram srinivas namratha
Story first published: Friday, July 23, 2010, 16:42 [IST]
Other articles published on Jul 23, 2010