Don't Miss!
- News
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1601 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Finance
h1b layoffs: సెలవులో ఉన్న టెక్కీకి లేఆఫ్.. US వెళ్లే దారిలేక..
- Sports
INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్లో ఓపెనింగ్ స్థానం?
- Lifestyle
Happy Propose Day 2023: మీరు ప్రపోజ్ చేయడానికి ఈ ప్లేసెస్ ది బెస్ట్, అవేంటంటే..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హీరోయిన్‌తో బాలయ్య నైట్ పార్టీ.. మందు గ్లాస్ తో అల్లుకుపోతు.. ఫొటో వైరల్
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. సినిమాకు మంచి కలెక్షన్స్ రావడంతో ఆదివారం రోజు ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభను నిర్వహించారు. అయితే ఈ వేడుక అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా పార్టీ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య బాబు నటి హనీ రోజ్ తో ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

డివైడ్ టాక్ వచ్చినప్పటికీ..
ఇటీవల
కాలంలో
నందమూరి
బాలకృష్ణ
రేంజ్
అయితే
ఒక్కసారిగా
పెరిగిపోయింది.
అన్
స్టాపబుల్
షో
అనంతరం
ఆయన
ఎలాంటి
సినిమా
చేసిన
కూడా
ఊహించని
స్థాయిలో
రెస్పాన్స్
అయితే
వస్తోంది.
అఖండ
సినిమాతో
భారీ
సక్సెస్
అందుకున్న
బాలయ్య
ఇప్పుడు
వీరసింహారెడ్డి
సినిమాతో
కూడా
బాక్సాఫీస్
వద్ద
భారీ
స్థాయిలో
ఓపెనింగ్స్
అందుకున్నాడు.
ఈ
సినిమాకు
కొత్త
డివైడ్
టాక్
వచ్చినప్పటికీ
కూడా
మంచి
కలెక్షన్స్
అందుకుంటటోంది.

సక్సెస్ కాంబినేషన్
నందమూరి
బాలకృష్ణ
కెరీర్
లోనే
అత్యధిక
స్థాయిలో
ఓపెనింగ్స్
అందుకున్న
సినిమాగా
వీరసింహారెడ్డి
నిలిచింది.
ఈ
సినిమాలో
బాలయ్య
బాబు
నటించిన
విధానం
అలాగే
థమన్
ఇచ్చిన
సంగీతం
ఎంతగానో
హెల్ప్
అయ్యింది.
పనటీనటులు
కూడా
అద్భుతమైన
పర్ఫామెన్స్
తో
ప్రేక్షకులను
ఎంతగానో
ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా
హీరోయిన్
శృతిహాసన్
హాని
రోజ్
కూడా
ఊహించని
స్థాయిలో
క్రేజ్
అందుకున్నారు.

వీరసింహారెడ్డి నైట్ పార్టీ
అయితే ఆదివారం రోజు కేవలం సినిమా సక్సెస్ ఈవెంట్ మాత్రమే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా పార్టీ కూడా చేసుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు తోపాటు కొంతమంది టెక్నీషియన్స్ ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆ పార్టీలో పాల్గొన్నారు. యువ హీరోలు విశ్వక్సేన్ తో పాటు సిద్దు జొన్నలగడ్డ కూడా పార్టీలో హైలైట్ గా నిలిచారు.

హాని రోజ్ తో బాలయ్య..
అయితే నందమూరి బాలకృష్ణ హానీ రోజ్ కు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో బాలకృష్ణ హీరోయిన్ హాని రోజ్ తో కనిపించిన విధానం కూడా హైలెట్ గా నిలిచింది. ఆమెతో పార్టీ చేసుకున్న బాలయ్య చేతిలో మందు గ్లాస్ పట్టుకొని ఒకరినొకరు తాగిపించుకుంటూ ఉన్నట్లుగా ఉండడంతో ఆ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

హాని రోజ్ పేరు వైరల్
బాలయ్య బాబు తో ఒక్కసారి మాట్లాడితే ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని ప్రతి సెలబ్రిటీ చెబుతూ ఉంటారు. ఇక ఇప్పుడు హనీ రోజ్ కూడా బాలయ్య బాబుతో ఈ విధంగా పార్టీ చేసుకోవడంతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకు ముందు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని హాని రోజ్ బాలకృష్ణ సినిమాతో మాత్రం బాగా వైరల్ అయింది. మరో ఆమె రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.